నందమూరి తారక రామారావు ఈ పేరు తెలియని వాళ్ళు ఉంటారా అసలు.. తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ వారసుడు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ తాజాగా ఒక విషయం షేర్ చేసారు.. ఎన్టీఆర్ పెళ్లికి ముందు తాను చాలా హైపర్ గా ఉండేవాడినని..
కానీ, పెళ్లి తర్వాత లక్ష్మీ ప్రణతి తనను పూర్తిగా మార్చేసిందని, ఆమె మా ఇంటి హోమ్ మినిస్టర్ అని..
ఆమె మాట తాను తప్పక వింటానని భార్య గురించి గొప్పగా చెప్పుకొచ్చారు.
అలాగే తన తనయుడు అభయ్ రామ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
అభయ్ కొడుకు కాదు క్వశ్చన్ బ్యాంక్. వాడికి ఏదైనా కనిపిస్తే వెంటనే దాని గురించి ప్రశ్నల వర్షం కురిపిస్తాడు.
అందుకే వాడిని చూసి పారిపోతుంటా. అప్పుడప్పుడు వాడి దెబ్బకు ప్రణతి బలైపోతుంటుంది అంటూ సరదాగా చెప్పుకొచ్చారు.
అందుకే వాడిని చూసి పారిపోతుంటా. అప్పుడప్పుడు వాడి దెబ్బకు ప్రణతి బలైపోతుంటుంది అంటూ సరదాగా చెప్పుకొచ్చారు.