మార్చ్ 12 నా లాస్ ఏంజెల్స్ లో జరగనున్న ఆస్కార్ వేడుకలకు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరుకానున్నారు..

అందుకోసమే ఎన్టీఆర్ అమెరికాకు బయలుదేరి.. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో కనిపించరు.

రేపు ఆర్ ఆర్ ఆర్ టీం జాయిన్ అవుతున్నట్టు సమాచారం.. 

దీనికి సంబంధించిన ఫొటోస్ , వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయారు చెర్రీ, తారక్‌. ఆ సినిమాలో పోటాపోటీగా యాక్ట్ చేసి..

తమ యాక్టింగ్ కెపాసిటీ ఏంటో వరల్డ్ వైడ్ చూపించేశారు. హాలీవుడ్ ఫిల్మ్ ఫెటర్నిటీలో బజ్‌ చేసే రేంజ్‌కు.. 

అక్కడి హీరోలను బీట్ చేసే రేంజ్‌కు చేరుకున్నారు.

హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్‌లో బెస్ట్ యాక్షన్ హీరోగా ఈ ఇద్దరూ నామినేట్ కూడా అయ్యారు.