టాలీవుడ్ టాప్ హీరోస్ లో jr. NTR ఒకరు.

పరిచయమే అవసరం లేని పేరు jr.NTR.

RRR తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న తారక్ వరస సినిమాలను లైన్ లో పెట్టేసాడు..

కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్నాడు.