రిలయన్స్‌ జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్‌

జియో వాల్యూ ప్యాక్‌ పేరుతో అద్భుతమైన ఆఫర్‌

రూ.395 రీఛార్జ్‌తో 6GB హైస్పీడ్‌ డేటా, 84 రోజుల పాటు వ్యాలిడిటీ, రోజుకు 100SMSలు

అపరిమిత కాలింగ్‌..  కానీ రోజువారీ డేటా మాత్రం లేదు

 జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ వంటి అన్ని జియో యాప్ ల సబ్ స్క్రిప్షన్‌