బాలీవుడ్ నటి జియా ఆత్మహత్య కేసు తుది దశకు చేరుకుంది

వర్మ డైరెక్షన్‌లో వచ్చిన నిశ్శబ్ద్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది జియా

2013లో ముంబైలోని తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకుంది జియా

 జియా సూసైడ్‌ లెటర్‌ ఆధారంగా ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి

దీంతో జియా మృతి కేసు సీబీఐకి అప్పగించారు

 జియా ఆత్మహత్యకు ప్రియుడు సూరజ్‌ పంచోలీ నిందితుడిగా పోలీసులు అనుమానించారు

ఇలా ఏళ్లుగా కొనసాగుతున్న కేసుకు శుక్రవారం ఒక ముగింపు రానుంది

 ఏప్రిల్‌ 28న కోర్టు తీర్పునివ్వనుండడంత ఉత్కంఠభరితంగా మారింది