ఆదివారం సూర్యభగవానుడికి ఇష్టమైన రోజు. కనుక ఆదివారం రోజున కెంపులతో చేసిన నగలను ధరిస్తారు

సోమవారం చంద్రుడికి ఇష్టమైన రోజు. ఈరోజున చల్లదనం వెదజల్లేలా.. ముత్యాలతోతయారు చేసిన నగలను ధరించేవారు

మంగళవారం కుజుడికి సంబంధించిన రోజు. ఆ రోజున పగడాలతో చేసిన హారం, గాజులు, ఉంగరాలు వంటి నగలు పెట్టుకునేవారు

బుధవారం బుధునికి  ఇష్టమైన రోజు. ఈ రోజున పచ్చని పచ్చ లాకెట్లు, పచ్చని పచ్చ బ్యాంగిల్స్‌తో చేసిన హారాలు ధరిస్తారు

దేవతల గురువు బృహస్పతిని సూచించే గురువారం పుష్పరాగంతో చేసిన నగలు ధరించేవారు

శుక్రవారం శుక్రుడికిష్టమైనది ఆ రోజు లక్ష్మీదేవిలా వజ్రాలతో చేసిన నగలను ధరించేవారు

శనివారం శనీశ్వరుడికి ఇష్టమైన రోజు. కనుక ఈరోజున నీలమణితో చేసిన నగలు ధరించేవారు