జీలకర్ర నీటితో బరువు తగ్గొచ్చు.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు..జీలకర్రలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.మధుమేహం, రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.జీలకర్ర నీటిని ఉదయాన్నే తాగితే బరువు తగ్గవచ్చు.కిడ్నీల్లో రాళ్ల సమస్య దూరం అవుతుంది.శరీరంలోని వ్యర్థాలు కూడా బయటకు వెళ్లిపోతాయి.