జీప్ ఇండియా దేశీయ మార్కెట్‌లోకి ఐదో జనరేషన్ గ్రాండ్ చెరోకీని ఆవిష్కరించింది
ప్రీమియం ఎస్‌యూవీ కారులో ఇది లేటెస్ట్ జనరేషన్
ఎస్‌యూవీ గ్రాండ్ చెరోకి ధర రూ.77.50 లక్షల నుంచి ప్రారంభం
ఈ కారు బ్రైట్ వైట్, డైమండ్ బ్లాక్ క్రిస్టల్, మౌంటైన్ అండ్ వెల్వెట్ రెడ్ నాలుగు రంగుల్లో లభ్యం
రూ.50 చెల్లించి ఈ కారును బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది
ఈ నెలాఖరులో ఎస్‌యూవీ కార్ల డెలివరీ మొదలవుతుంది.
మహారాష్ట్రలోని రంజన్‌గావ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌లో జీప్ ఇండియా ఈ కార్లను ఉత్పత్తి