జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ఐపీఎల్‌కు సిద్ధమవుతున్నాడు

credit:  bumrah Instagram

మరోవైపు బుమ్రా భార్య సంజనా న్యూజిలాండ్‌లో  సేదతీరుతోంది.

credit:  sanjana Instagram

కాగా తన వెకేషన్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది సంజన

credit:  sanjana Instagram

న్యూజిలాండ్‌లో జరుగుతున్న మహిళల ప్రపంచకప్‌ను సంజన కవర్ చేస్తోంది

credit:  sanjana Instagram

బిజీగా ఉన్నప్పటికీ తీరిక దొరికినప్పుడల్లా అందమైన ప్రదేశాలకు వెళుతోంది

credit:  sanjana Instagram

అందులో భాగంగానే ఇప్పుడు కివీస్ ను చుట్టేస్తోంది

credit:  sanjana Instagram

కాగా ఇటీవలే సంజన-బుమ్రా తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు

credit:  sanjana Instagram

 ప్రపంచకప్ ముగిసిన తర్వాత మళ్లీ ముంబయి వెళ్లనుంది సంజన

credit:  sanjana Instagram

credit:  sanjana Instagram

credit:  sanjana Instagram