ఈ మొక్కలను పెంచి చూడండి..
ఇంట్లో అడుగుపెట్టగానే సహజ పరిమళాలను ఆస్వాదిస్తే అలసిన మనసులకు హాయి అనిపిస్తుంది.
ఈ మొక్కలను పెంచి చూడండి..
అలాంటి పరిమళాలు పంచే మొక్కల్లో మల్లె ఒకటి.
ఈ మొక్కలను పెంచి చూడండి..
సన్నజాజి, బొండు మల్లె ఏదైనా ఇంటికి అందంతోపాటు పరిమళాలను పంచుతుంది.
ఈ మొక్కలను పెంచి చూడండి..
వీటి పెంపకానికి కాస్త వెలుతురు, చిన్న మట్టి తొట్టె ఉంటే చాలు. పుదీనా.. దీని వాసన భలే ఉంటుంది.
ఈ మొక్కలను పెంచి చూడండి..
సహజ ఫ్రష్నర్లా పనిచేస్తుంది. వంటగది కిటికీ దగ్గర పెంచి చూడండి.
ఈ మొక్కలను పెంచి చూడండి..