జపాన్ దేశ ప్రభుత్వం తమ దేశ పౌరులకు విచిత్ర సూచన
కోవిడ్ -19 సమయంలో జపాన్ ప్రభుత్వం కఠిన లాక్ డౌన్, పోషకాహార పదార్థాలు ఎక్కువగా నిల్వ ఉండేలా చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. దేశం నలుమూలల నుంచి పాల సేకరణ
జపాన్ దేశంలో పాఠశాలల్లో చిన్నారులకు పాలు పంపిణీ చేయడం ప్రాధమిక హక్కు
లాక్ డౌన్‌లో మూతపడిన పాఠశాలలు, కార్యాలయాల వల్ల.. అప్పటి వరకు సేకరించిన 50 లక్షల లీటర్ల పాలు నిల్వ ఉండిపోయాయి.
పాలు అధికంగా నిల్వ ఉండడంతో డిమాండ్ సప్లై సమస్యలు.. డైరీ రంగం కుదేలైయ్యే పరిస్థితి
దీంతో స్వయంగా రంగంలోకి దిగిన జపాన్ ప్రధాని ఫుమియో కీషీడా, ప్రజలందరూ క్రమం తప్పకుండా పాలు తాగి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు