శ్రీదేవి ముద్దులు కూతురు జాన్వీ కపూర్

బాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తోంది జాన్వీ కపూర్

టాలీవుడ్ లోనూ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది.

ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతోంది

తాజాగా మరో సినిమాలో ఛాన్స్ అందుకుందని టాక్

రామ్ చరణ్ సరసను హీరోయిన్ గా నటిస్తుందని  టాక్

బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా