ఎన్టీఆర్ తర్వాత మరో స్టార్ హీరో సినిమాలో జాన్వీ కపూర్..

ధడక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అందుకుంది జాన్వీ కపూర్. 

హిందీలో వరుస హిట్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్‏గా గుర్తింపు. 

ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‏గా ఎంపిక. 

ఇటీవలే ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న జాన్వీ. 

తాజాగా మరో హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట.

సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన జాన్వీ కపూర్ నటించనుందట. 

మహేష్, రాజమౌళి సినిమాలో జాన్వీని ఎంపిక చేశారట. 

ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.