అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ భామ జాన్వీ కపూర్..

ఇప్పుడు ఈ చిన్నది తెలుగులో సినిమా చేస్తోంది.బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగొందుతోన్న జాన్వీకపూర్‌..

జాన్వీకపూర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది.

తాజాగా జాన్వీ కపూర్ తనకు కాబోయేవాడికి ఉండాల్సిన లక్షణాలు తెలిపింది.

నా వృత్తిని గౌరవించే వ్యక్తి నా జీవితంలోకి రావాలని నేను కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

అలాగే తనకు కాబోయేవాడికి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి, నన్ను కేరింగ్ గా చూసుకునే వ్యక్తి, అన్నికంటే ముఖ్యం

నాన్న కంటే హైట్ ఉండే వ్యక్తి కావాలని ఆమె అన్నారు.