జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది.

ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది.

జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది.

ఇక జాన్వీ నటించిన లేటెస్ట్ సినిమా గుడ్ లక్ జెర్రీ. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలోకి విడుదలై ఓకే అనిపించుకుంది.

2022 సంవత్సరం వరకు ఆమె సంపద విలువ $10 మిలియన్‌ వరకు ఉంటుందని తెలుస్తోంది.

 అంటే భారతీయ రూపాయలలో నికర విలువ రూ. 82 కోట్లుగా ఉండనుంది.

ఇక జాన్వీ నెలవారీ ఆదాయం 0.5 కోట్లుగా వార్షిక ఆదాయం 6 నుంచి 8 కోట్లకు ఉంటుందని అంటున్నారు.

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న ఎన్టీఆర్ 30లో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది.