జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది
బ్లాక్ టాప్ డెనిమ్ జాకెట్‌లో జాన్వీ అందంగా కనిపించింది
జాన్వీ కపూర్ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు
ఓపెన్ హెయిర్ లైట్ మేకప్ లో మెరిసింది జాన్వీ
గడ్డిపై పడుకుని కిల్లర్ పోజ్ ఇచ్చింది జాన్వీ
ప్రస్తుతం జాన్వీ కపూర్ వరుణ్ ధావన్‌తో కలిసి పారిస్‌లో ఉంది.
వరుణ్-జాన్వీ కపూర్ 'బావల్' సినిమా చేస్తున్నారు