అచ్చం అమ్మలాంటి అందం.. అతిలోక సుందరే దిగివచ్చిందా..

అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ.

తొలి చిత్రం 'ధడక్' బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. 

సినిమాల ఎంపిక విషయంలో సరికొత్త ధోరణి. 

కంటెంట్ ప్రాధాన్యతను బట్టి ఎంచుకుంటున్న జాన్వీ. 

గ్లామర్ షోలే కాదు.. ఢీగ్లామర్ రోల్స్‏లోనూ అదరగొట్టేస్తోంది. 

మార్చి 6న జాన్వీ కపూర్ పుట్టినరోజు. 

హిందీలో వరుస హిట్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్ క్రేజ్. 

ఇప్పుడు ఎన్టీఆర్ సరసన NTR 30లో ఛాన్స్. 

యంగ్ టైగర్ సినిమాతో తెలుగులోకి అరేంగేట్రం చేస్తోన్న జాన్వీ. 

తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకోనున్నట్లుగా తెలుస్తోంది.