రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు

'హేరా ఫెర్రీ' సినిమా పాటకు అద్భుతంగా డ్యాన్స్‌ చేశారు

RR ఆటగాళ్లు మళ్లీ మీమ్స్‌ను క్రియేట్‌ చేశారు

జిమ్మీ నీషమ్, ట్రెంట్ బోల్ట్ డారెల్ మైఖెల్‌లు ఈ వీడియోలో కనిపించారు

 రాజస్థాన్ రాయల్స్ తమ ఇన్‌స్టాగ్రాట్‌ అకౌంట్‌లో ఈ వీడియోను షేర్‌ చేసింది

RR ఆటగాళ్ల డ్యా్న్స్‌ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది

ఈ సీజన్‌లో రాజస్థాన్‌ అద్భుతంగా ఆడుతోంది

మొత్తం 13 మ్యాచ్‌ల్లో 8 గెలిచింది