2021 నవంబర్‌లో ‘అన్నాత్తే’ (తెలుగులో ‘పెద్దన్న’) చిత్రం తర్వాత రజనీకాంత్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించలేదు.

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చిత్రం విడుదలై ఏడాదిన్నర పూర్తి అవుతోంది.

దింతో తాజాగా ఆయన నటించిన  ‘జైలర్‌’ తాజా కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు.

ఏప్రిల్‌లో ఈ చిత్రం విడుదల అవుతూంతుందనుకున్న అది జరగలేదు.

కాగా సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తుందని సమాచారం.

అయితే ఈ చిత్రం సెప్టెంబర్‌లో వినాయక చవితికి విడుదల చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది.

త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని కోలీవుడ్‌ ఫిల్మ్‌ సర్కిల్లో చర్చ జరుగుతుంది.

ఈ చిత్రంలో రజనీకి జోడిగా తమన్నా కనిపించనుంది.