నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా  తెరకెక్కుతున్న చిత్రం ‘జైలర్‌’

ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, సునీల్, రమ్యకృష్ణ, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తూన్నారు

మళియాల స్టార్ హీరో మోహన్‌లాల్‌ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారు

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జారుగుతుంది

ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ ఇటీవల కొచ్చిలో ప్రారంభమైంది

ఈ షెడ్యూల్‌లో రజనీకాంత్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు

ఈ షెడ్యూల్‌ మరో పది రోజులు జరగనుందని సమాచారం

ఈ చిత్రాన్ని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి