బెల్లంతో సూపర్ బెనిఫిట్స్..  బరువు: బెల్లం తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది

నొప్పి: ఉదయాన్నే బెల్లం తింటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు

బీపీ: రక్తపోటును నియంత్రించడంలో బెల్లం మేలు చేస్తుంది

పీరియడ్స్: బెల్లం బహిష్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది

లివర్: బెల్లం కాలేయానికి కూడా మేలు చేస్తుంది

రక్తహీనత: బెల్లం ఐరన్ కు మంచి మూలం. రక్తహీనతను దూరం చేస్తుంది

ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది: బెల్లం శరీరాన్ని బలంగా, చురుకుగా ఉంచుతుంది

జలుబు, దగ్గు, ఫ్లూ నుంచి ఉపశమనం కలిగించడంలో బెల్లం చాలా ప్రభావవంతంగా ఉంటుంది