జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఢిల్లీ కోర్టులో స్వల్ప ఊరట
బెయిల్ ను కోర్టు వచ్చే నెల 10వ తేదీ వరకు పొడిగించింది
సుఖేశ్ చంద్రశేఖర్ నుంచి రూ. 7 కోట్ల బహుమతులు అందుకున్నట్టు కేసు
ప్రస్తుతం తాత్కాలిక బెయిల్ పై ఉన్న జాక్వెలిన్
బెయిల్ ను వచ్చే నెల 10 వరకు పొడిగించిన కోర్టు
తన లాయర్ ప్రశాంత్ పాటిల్ తో కలిసి కోర్టుకు హాజరయ్యారు
పిటిషన్ ను విచారించిన కోర్టు