బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు 

తనదైన అందంతో , నటనతో అభిమానులను కట్టిపడేస్తుంది..

ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ 

డిఫరెంట్ స్టైల్లో ఫోటోషూట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.

తాజాగా మరోసారి ఫోటోషూట్ చేసి తనదైన శైలితో అందరిని తనవైపు తిప్పుకుంది.