జాక్వెలిన్ ఫెర్నాండేజ్ 2006 లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా ఎంపిక అయ్యింది. 2006 లో మిస్ యూనివర్శ్ పోటీల్లో కూడా పాల్గొంది.శ్రీలంకలో టీవీ రిపోర్టర్ గా చేసింది జాక్వెలిన్
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ 2006 లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా ఎంపిక అయ్యింది
2006 లో మిస్ యూనివర్శ్ పోటీల్లో కూడా పాల్గొంది
శ్రీలంకలో టీవీ రిపోర్టర్ గా చేసింది జాక్వెలిన్
మర్డర్ 2 సినిమా ద్వారా బాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ అయ్యింది
అందాల ఆరబోత ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది
ఈ అమ్మడు ఇలాంటి ఫోటో షూట్స్ తో కవ్విస్తోంది.
ఈ అమ్మడి మెరుపులు సోషల్ మీడియాలో కన్నుల విందు చేస్తోంది