జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

జాక్వెలిన్‌ స్టైల్‌ గురించి, ఫ్యాషన్‌లో ఆమెకున్న అభిరుచి తెలిసిందే

ఫ్యాషన్‌పై తనకున్న మమకారాన్ని తెలిపింది జాక్వెలిన్‌ 

ఆమె ఎక్కువగా వాడే బ్రాండ్స్‌లలో 'రోజ్‌ రూమ్‌' ఒకటి

ఈ 'రోజ్‌ రూమ్‌' బ్రాండ్‌ చీర ధర రూ. 15, 500

జ్యూయెలరీ  'అమ్‌రిస్‌'ను ఎక్కుగా ప్రిఫర్ చేస్తుంది జాక్వెలిన్‌

నా దృష్టిలో దేవుడి అద్భుతమైన సృష్టి స్త్రీ అంటుంది జాక్వెలిన్‌