గత నెల (అక్టోబర్‌)లో ఐటీ రంగంలో నియామకాలు భారీగా తగ్గినట్లు తాజా అధ్యనాల్లో బయటపడింది

ఐటీ రంగంలో 18 శాతం, టెలికాంలో 19 శాతం, ఆరోగ్య సేవల రంగంలో 13 శాతం మేర నియామకాలు క్షీణించాయి

బీమా రంగం, తయారీ రంగాల్లో ఉద్యోగ నియామకాలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి

ఉద్యోగాల లభ్యత అధికంగా ఉన్న నగరాల్లో కోల్‌కతా టాప్‌లో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ముంబయి, ఢిల్లీ ఉన్నాయి

బెంగళూరు, హైదరాబాద్‌, పుణెలలో ఐటీ నియామకాలు భారీగా తగ్గాయ్‌

హైదరాబాద్‌లో ఐటీ నియామకాల్లో12 శాతం క్షీణత

ఫ్రెషర్స్‌ కంటే 10  నుంచి 13 ఏళ్ల అనుభవం గల సీనియర్లకు గిరాకీ అధికం