ఐటీ రిట‌ర్న్స్ దాఖలు చేయడానికి ఎలాంటి పత్రాలు అవసరం

ఆధార్‌ కార్డు

బ్యాంకు స్టేట్‌మెంట్‌, వడ్డీ సర్టిఫికేట్లు

ఫామ్‌ 16A

పెట్టుబడి లాభాలు లేదా నష్టాలపై స్టేట్‌మెంట్‌

ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయ‌డానికి తేది గడువు జూలై 31