మాడు పొడిబారడం వల్ల తల దురదపెతుతుంటుంది

ఈ సమస్య తీవ్రమైతే జుట్టు పటుత్వం కోల్పోయి రాలిపోయే ప్రమాదం ఉంటుంది

తలకు నూనె రాయకపోతే కుదుళ్లు, జుట్టు.. రెండూ ఆరోగ్యాన్ని కోల్పోతాయి

కొబ్బరి, బాదం, ఆలివ్.. వంటి నూనెలను కనీసం వారానికోసారైనా రాసుకోవాలి

గోరువెచ్చగా నూనె వేడి చేసుకుని, దాంతో మాడుపై కాసేపు మసాజ్ చేస్తే.. కుదుళ్లకు రక్తప్రసరణ బాగా జరిగి దురద క్రమంగా తగ్గుతుంది

చాలామంది తలస్నానం చేసిన తర్వాత జుట్టు పూర్తిగా ఆరకబెట్టుకోవాలి

పండ్లు, కూరగాయలు, నట్స్.. వంటివి ఆహారంలో తీసుకుంటే కుదుళ్లు ఆరోగ్యంగా తయారై దురద తగ్గుతుంది