ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి

రూ.1,39,900  ప్రారంభ ధరతో ఈ ఫోన్‌ను యాపిల్‌ ఇటీవల విడుదల చేసింది

తాజాగా యాపిల్‌ సంస్థ రోలెక్స్‌ వాచీతో కలిపి తీసుకొచ్చిన ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ ధర దాదాపు రూ.1.1 కోట్లు

ఖరీదైన ఫోన్‌లను మనకు నచ్చిన విధంగా తయారుచేసే కేవియర్‌ డిజైనర్లు ఈ ఫోన్‌ను తయారు చేశారు

ఈ ఫోన్‌ డ్యాష్‌బోర్డ్‌ డయల్స్‌, స్విచ్‌ల తయారీ కోసం 18 క్యారెట్ల బంగారం వాడారు

రోలెక్స్‌ కాస్మోగ్రాఫ్‌ డేటోనా వాచీని ఈ ఐఫోన్ వెనుక అమర్చారు

8 వజ్రాలు కూడా ఈ ఫోన్ లో పొదిగారు

ప్రపంచంలో 3 యాపిల్‌ ఫోన్లలో మాత్రమే రోలెక్స్‌ వాచీలను అమర్చారు