రాత్రిపూట కొబ్బరి నీరు తాగడం అధిక రక్తపోటు ఉన్న రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది
కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. ఇది శరీరానికి ,ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
పడుకునే ముందు కొబ్బరినీళ్లు తాగితే శరీరం డీహైడ్రేషన్‌కు గురికాదు
మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరి నీళ్లు తాగండి
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి మీరు కొబ్బరి నీటిని కూడా తాగవచ్చు