టమోటాలో విటమిన్‌ సి పుష్కలం

టమోటాలో ఫైబర్  సమృద్ధిగా ఉంటుంది

కిడ్నీలో రాళ్లున్నవారు టమోట తినకూడదు

కీళ్ల నొప్పుల సమస్యలున్నవారు టమోటా తినకూడదు

అతిసారం సమయంలో టమోటాకి దూరంగా ఉండాలి