తమిళ్ లో హీరోయిన్ గా రాణిస్తున్న ఐశ్వర్యా మీనన్
2012లో తెరంగేట్రం చేసింది ఐశ్వర్య మీనన్
ఈ భామ ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది.
నిఖిల్ నటిస్తున్న స్పై సినిమాలో ఛాన్స్ అందుకుంది.
సిద్ధార్థ్ లవ్ ఫెయిల్యూర్ సినిమాలో సైడ్ రోల్ లో నటించింది
ఇక ఇన్నాళ్లకు ఐశ్వర్య మీనన్ కు తెలుగు ఛాన్స్ వచ్చింది.
హాట్ ఫోటో షూట్స్ తో కూడా ప్రేక్షకులను దగ్గరవ్వాలని చూస్తుంది.