దేశవ్యాప్తంగా స్వదేశీ నావిగేషన్ సేవలు

భారతదేశంలో విదేశీ యాప్‌లకు చెల్లు చీటి

ట్విట్టర్‌కు పోటీగా అందుబాటులోకి కూ యాప్

తాజాగా గూగుల్ మ్యాప్స్‌కు దీటుగా స్వదేశీ ఇస్రో మ్యాప్స్

ఈ యాప్‌ను అభివృద్ధి చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో

పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో భారత వినియోగదారులకు సేవలు

సీఇ ఇన్ఫో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ ఒప్పందం