ప్రపంచంలో చాలా రకాల ద్వీపాలు ఉన్నాయి. కానీ ఒకేసారి రెండు దేశాలు ఆక్రమించిన ద్వీపం గురించి మీకు తెలుసా

ఈ ప్రత్యేకమైన ద్వీపం ప్రతి ఆరు నెలలకోసారి దేశాన్ని మారుస్తుంది

అవును, వృద్ధ తల్లిదండ్రులు తమ పిల్లల ఇళ్లలో నెల వంతున ఉన్నట్లే.. ఈ ద్వీపం కూడా ఆరు నెలలకు ఒకసారి దేశాల చేతిలోకి వెళుతుంది

ఈ ద్వీపం పేరు పీజంట్. దీనిని ఫాసెన్స్ ద్వీపం అని కూడా అంటారు

రెండు దేశాలు దీనిని 6-6 నెలలు చొప్పున పాలిస్తుంటాయి

ఈ ద్వీపం ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య ఉంది. ఈ ద్వీపానికి సంబంధించి రెండు దేశాల మధ్య ఎటువంటి గొడవలు లేవు

1659 సంవత్సరంలో, ఈ ద్వీపం అధికార మార్పిడికి సంబంధించి ఫ్రాన్స్, స్పెయిన్ రెండింటి మధ్య శాంతి ఒప్పందం జరిగింది

ఈ ద్వీపం ఆగస్టు 1 నుండి జనవరి 31 వరకు ఫ్రెంచ్, ఫిబ్రవరి 1 నుండి జూలై 31 వరకు స్పెయిన్ అధికారంలో ఉంటుంది