బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో ఇషాన్ కిషాన్ డబుల్ సెంచరీలు బాదేశాడు
ఈ ఒక్క మ్యాచ్‌తో రికార్డులు బ్రేక్ చేసి అందరినీ అబ్బురపరచింది
రోహిత్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషాన్ దీని వెనుక సీక్రెట్‌ను ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు
ప్రాక్టీస్ టైంలో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ ట్రిక్స్ ఫాలో అయ్యాను
మ్యాచ్ జరిగే రోజు ఉదయం నెట్స్‌లో సాధన చేశాను
సూర్యా భాయ్ కూడా టీ20 ప్రపంచకప్‌కు ముందు ప్రాక్టీస్ చేయడం చూశాను
ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ అందుకే చాలా సులువైంది