వీలైనంత ఎక్కువ పొడవు పాస్‌వర్డ్‌ సెట్‌ చేసుకోవాలి

ABCD లేదా 12345 ఇలా వరుస అక్షరాలు పాస్‌వర్డ్‌ గా పెట్టుకోకూడదు

అన్ని ఖాతాలకు ఒకే పాస్‌వర్డ్‌ ఉంచుకోవద్దు

 పాస్‌వర్డ్‌ ను తరచూ  మారుస్తూ ఉండాలి

పాస్‌వర్డ్‌ లో కనీసం ఒక నంబర్‌, సింబల్‌, అప్పర్‌ కేస్‌, లోయర్‌ కేస్‌ లెటర్స్‌ ఉండాలి