Number 7 (9)

తిరుమల తిరుపతిలో కొండలు 7

Number 7 (8)

ప్రత్యక్షదైవం సూర్య భగవానుడి నుంచి వచ్చే కిరణాలు 7.

Number 7 (7)

పాతాళం క్రింద లోకాలు 7 ,భువర్లోకాలు 7,అలాగే ద్వీపాలు 7. 

Number 7 (6)

పెళ్ళిలో వధూవరులు ఇద్దరూ కలిసి వేసే అడుగులు 7.

అగ్ని దేవుని నాలుకలు 7. బ్రహ్మోత్సవాలు జరిగేది 7వ నెలలో.

సప్తస్వరాలు కూడా ఏడే (7)

7 సంఖ్యమంచిది కాదని కొందరి మూఢనమ్మకము. 7 కూడా మంచిదే.

భగవంతుడు సృష్టించిన ప్రతిదీ మనకోసమే. దాన్ని ఉపయోగించే పద్ధతుల వల్లే ఫలితం మనకి లభిస్తుంది.