మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు 8848.86 మీటర్లు
ప్రపంచంలో ఇదే అత్యంత ఎత్తయిన ప్రదేశం
తాజాగా 86 సెంటీమీటర్లు ఎత్తు పెరిగిందటున్నారు నిపుణులు
ఆ దేశ విదేశాంగ మంత్రి ప్రదీప్ గయావాలీ ప్రకటించారు
నేపాలీతో పాటు చైనీస్ సర్వేయర్లు నిర్వహించారు
ప్రకృతి విపత్తుల కారణంగా ఎవరెస్టు ఎత్తు పెరిగింది
ఎవరెస్ట్ పర్వతాన్ని చాలా మంది అధిరోహిస్తుంటారు
2019 నాటికి ఎవరెస్ట్‌పై 300 మందికి పైగా మరణించారు
వీరిలో చాలా మంది మృతదేహాలు పర్వతం పైనే ఉన్నాయి