మేఘా ఆకాశ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే

మేఘకు అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు

మేఘ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది

ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకుతో మేఘ డేటింగ్ అంటూ వార్తలు

తమిళనాడు పొలిటీషియన్ కొడుకు ప్రేమలో మేఘ

వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది

త్వరలోనే ఎంగేజ్ మెంట్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు టాక్