I-Pill తరచూ వాడుతున్నారా? అయితే ఇది మీకోసమే..

గర్భ నివారణకు I-Pill వాడేవారు జాగ్రత్తగా ఉండటం మంచిది.

I-Pill ఎక్కువగా వాడితే.. లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి 

I-Pill నెలలో రెండు సార్లకంటే ఎక్కువగా తీసుకోకూడదు

25-45 మధ్య వయస్సు ఉన్న మహిళలు మాత్రమే I-Pill తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు

యుక్తవయస్కులు I-Pill తీసుకున్నట్లయితే.. పునరుత్పత్తి వ్యవస్థపై హానికరమైన ప్రభావం పడొచ్చు

I-Pill రెగ్యులర్‌‌గా వాడితే రుతుక్రమ సమస్యలు రావడంతో పాటు అండాశయాలు కూడా దెబ్బతింటాయి 

ఎలర్జీ ఉన్నవాళ్లు I-Pillను అస్సలు తీసుకోకూడదు

శృంగారంలో పాల్గొన్న 24 గంటల్లోపు I-Pill వేసుకుంటే 95 శాతం ప్రభావం ఉంటుంది.

అదే 25-48 గంటల్లోపు తీసుకుంటే 85 శాతం

49-72 గంటల్లోపు తీసుకుంటే 58 శాతం మాత్రమే ఉంటుందంటున్నారు వైద్యులు

అదే 72 గంటల తర్వాత పిల్స్‌ తీసుకుంటే ఎలాంటి ప్రభావం ఉండదట.