శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది.

వెల్లుల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే.. గర్భిణీలు వెల్లుల్లిని అవసరం మేర మాత్రమే తీసుకోవాలి

ఈ దశలో గర్భిణులు వెల్లుల్లిపాయలకు దూరంగా ఉండడం మంచిది

గర్భం చివరి దశలో తినే వెల్లుల్లి మొత్తాన్ని తగ్గించాలి. దీంతోపాటు పచ్చి వెల్లుల్లిని అస్సలు తీసుకోవద్దు

వెల్లుల్లి రక్తాన్ని పలుచగా చేస్తుంది. కాబట్టి వెల్లుల్లిని ఎక్కువగా తినకపోవడమే మంచిది