బ్రేక్ ఫాస్ట్ గా గుడ్డు తీసుకోవడం వల్ల బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
ఉందయాన్నే గుడ్డు తినే వారు బరువు తగ్గుతున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది.
బరువు తగ్గాలనుకుంటున్న వారు గుడ్డును బ్రేక్ ఫాస్ట్ లోకి ట్రై చేయండి.
ల్యూటిన్, జియాక్సాన్ థిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు గుడ్డులో లభిస్తాయి.
ఇవి వృధుల్లో శుక్లాలు ఏర్పడటాన్ని తగ్గిస్తాయి.