మధ్యాహ్నం ఆఫీసులోనో, లేదా ఏదైనా పనుల మీద ఉండి ఏదో ఒకటి తిని లంచ్ పూర్తి చేస్తాం

రాత్రి సమయాల్లో ఇంటి దగ్గర ఉంటాం కాబట్టి.. ఇష్టమైన పదార్థాలతో కొంత పుష్టిగా భోజనం చేస్తాం

ఎక్కువుగా లిమిట్ లేకుండా రాత్రి భోజనం చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు

రాత్రి భోజనం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం

రాత్రి సమయాల్లో ఎక్కువగా తింటే ఊబకాయం, షుగర్ వంటి వ్యాదుల బారిన పడే అవకాశం ఉంది

రాత్రి 8 గంటలకు ముందే డిన్నర్ చేయాలని చాలామంది డైటీషియన్లు సిఫార్సు చేస్తున్నారు

రాత్రి భోజనంలో పప్పులు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి వాటిని తినవచ్చు