అన్నం తిన్న వెంటనే అరటి పండ్లను  తింటే షుగర్‌ లెవెల్స్‌ పెరుగుతాయి

 రోజుకు ఒకటి లేదా రెండు అరటి పండ్లు తీసుకోవచ్చు

బాగా పండిన పండ్లను  తింటే మంచి

భోజనం చేసిన రెండు గంటల తర్వాతే తీసుకోవాలి

రాత్రి పూట తినకపోవడమే  ఉత్తమం