నిజానికి.. బట్టతల వంశపారంపర్యంగా సంక్రమించదు
నిజానికి.. బట్టతల వంశపారంపర్యంగా సంక్రమించదు
వీరిలో 287 మందికి జన్యుపరమైన సమస్యల వల్ల జుట్టు ఊడిపోయింది
40 శాతం మందికి ఎక్స్ క్రోమోసోమోలో లోపాలతో జుట్టు ఊడింది
సైంటిస్టుల ప్రకారం.. ఒకటికి మించిన జన్యువుల వల్ల బట్టతల వస్తుంది
పురుషుల్లో, మహిళల్లో బట్టతల ఒకే విధంగా ఎందుకుండదంటే
వంశపారపర్యమైన ‘ఆండ్రోజెనిటిక్ అలోపేసియా’కు కారణమయ్యే జన్యువులు పురుష హార్మోన్ టెస్టోస్టెరాన్‌కు ప్రభావితం అవుతాయి
మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ దీనిని సమతుల్యం చేయడం వల్ల మహిళలల్లో బట్టతల ఎక్కువగా కనిపించదు