రైల్వే ప్రయాణీకులకు ఇక స్పెషల్ ఫుడ్..
ప్రయాణీకులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించిన ఇండియన్ రైల్వేస్
ఇకపై స్థానిక ఆహార పదార్ధాలు, సీజనల్ ఫుడ్స్‌ను అందించేందుకు రైల్వే బోర్డు నిర్ణయం
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు, చిన్న పిల్లల కోసం ప్రత్యేక ఆహారం
పండుగల రోజుల్లో స్పెషల్ ఐటమ్స్‌ను ఎంచుకునేలా అవకాశం
మెనూలో మార్పులకు ఐఆర్‌సీటీసీ అనుమతి. త్వరలోనే నిర్ణయం అమలు..