బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ బాయ్ ఫ్రెండ్‌తో ఈ మద్య చట్టాపట్టాలేసుకు తిరుగుతున్న విషయం తెలిసిందే
వీరి రిలేషన్‌పై ఐరా ఖాన్ మనుపెన్నడూ పెదవి విప్పలేదు
దీనిపై ఈ రోజు సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది
ఇంతకీ ఐరా బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు.. తండ్రి అమీర్‌ఖాన్‌కు ఫిట్నెస్ ట్రైనర్‌గా ఉన్న నుపుర్ శిఖారే
తాను 'ఎస్' చెప్పినట్లు ఐరా ఓ వీడియోను కూడా షేర్ చేసింది
నుపుర్ ఐరాకు రింగ్ తొడుగుతూ ప్రపోజ్ చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది
2020 నుంచి నుపుర్ - ఐరా రిలేషన్లో ఉన్నారు