త్వరలో తెరకెక్కనున్న IPL సృష్టికర్త లలిత్ మోడీ బయోపిక్ 

83 సినిమా నిర్మాత విష్ణు వర్ధన్ ఈ ప్రాజెక్ట్‌కి శ్రీకారం

స్పోర్ట్స్ జర్నలిస్ట్ బోరియా మజుందార్ రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది.

 8 ఫ్రాంచైజీలతో 2008లో ఐపీఎల్‌ను ప్రారంభించిన లలిత్ మోడీ 

  IPL 2008-2010 వరకూ లలిత్ మోడీ ప్రెసిడెంట్, కమిషనర్.

మనీలాండరింగ్ ఆరోపణలతో 2010లో దేశం విడిచి పారిపోయాడు.