ఐపీఎల్‌ పై  మంచి క్రేజ్ ఉంది 

 ఐపీఎల్ పైఅమీర్ ఖాన్  కూడా మంచి అభిమానం ఉంది

తన ఇంటి టెర్రస్  పై మీద అమీర్ క్రికెట్ ఆడటం చూడొచ్చు

అమీర్ క్రికెట్ ఆడుతున్నాడు ఈ వీడియో వైరల్ అవుతోంది

ఫోర్లు, సిక్సర్లు కొట్టాడు ఐపీఎల్‌లో అవకాశం ఉందా అమీర్?

అమీర్ అభిమానులు ఈ వీడియో ను చాలా ఇష్టం