ఐపీఎల్‌ మినీ వేలంలో ఎస్‌ఆర్‌హెచ్‌ యజమాని కావ్యా మారన్‌ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది

ఆటగాళ్ల ఎంపికలో ఆచితూచి వ్యవహరించి అందరి దృష్టిని  ఆకర్షించింది

హ్యారీ బ్రూక్‌, మయాంక్‌ అగర్వాల్‌ను కొనుగోలు చేయడంలోనే ఆమె కీలక పాత్ర పోషించింది

సన్‌నెట్‌వర్క్‌ అధినేత కళానిధి మారన్‌, కావేరీ మారన్‌ దంపతుల ముద్దుల కూతురే కావ్య మారన్‌

ఎంబీఏ చదివిన కావ్య ఏవియేషన్‌, మీడియా రంగాల్లో విధులు నిర్వర్తించింది

ప్రస్తుతం సన్‌నెట్‌వర్క్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది

ఐపీఎల్‌ వేలం జరుగుతున్నంతసేపూ కావ్య పేరు నెట్టింట్లో బాగా ట్రెండ్‌ అయ్యింది